మంత్రి వివేక్ వెంకటస్వామితో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకుల భేటీ

మంత్రి వివేక్ వెంకటస్వామితో  ఆర్టీసీ  కార్మిక సంఘాల నాయకుల భేటీ

ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు 2026 అక్టోబర్ 22న కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామితో భేటీ అయ్యారు. వివిధ యూనియన్ల నేతలు మర్యాద పూర్వకంగా మంత్రితో భేటీ అయ్యారు. 

ఇటీవల జరిగిన ఆర్టీస యూనియన్ ఎన్నికలు, కార్మికుల సమస్యలపై సమావేశంలో చర్చించారు. మంత్రిని శాలువాతో సన్మానించారు. అనంతరం ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును కలిసి సన్మానించారు. 

ALSO READ : శతాబ్దం గడిచినా పండుగ సాయన్నను ప్రజలు గుర్తు పెట్టుకున్నారు

ఈ సమావేశంలో TWU, SWF, SWU కూటమి నేతలు అశ్వద్ధామ రెడ్డి, రాజిరెడ్డి, వి.ఎస్. రావు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.