ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ (ఐఐటీహెచ్) సీనియర్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: సీనియర్ కన్సల్టెంట్.
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తిచేసి, కార్పొరేట్ రిలేషన్స్, ఫండ్‌రైజింగ్ లేదా అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.
ఏదైనా విభాగంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి, కార్పొరేట్ రిలేషన్స్, ఫండ్‌రైజింగ్ లేదా అడ్మినిస్ట్రేటివ్ రంగాల్లో కనీసం మూడేళ్ల అనుభవం కలిగి ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
ALSO READ : ఐటీఐ చేసిన వాళ్లకు మంచి అవకాశం.. కొచ్చిన్ షిప్యార్డ్లో అప్రెంటిస్ పోస్టులు
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 22.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.iith.ac.inను సందర్శించండి.
