మందు ప్రియులకోసం..డ్రింక్‌‌‌‌‌‌‌‌ మెజరర్ ధర: రూ. 3వేల 300

మందు ప్రియులకోసం..డ్రింక్‌‌‌‌‌‌‌‌ మెజరర్ ధర: రూ. 3వేల 300

కూల్‌‌‌‌‌‌‌‌డ్రింక్స్‌‌‌‌‌‌‌‌, వైన్‌‌‌‌‌‌‌‌ లాంటివాటిని పరిమితికి మించి తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్స్‌‌‌‌‌‌‌‌ చెప్తుంటారు. లిమిట్‌‌‌‌‌‌‌‌గా తాగాలనుకుంటే ఇలాంటి డిస్పెన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మెజర్ చేసుకుని తాగితే సరిపోతుంది. 

ఈ స్మార్ట్ డిజిటల్ పెగ్ మెజర్ డిస్పెన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని బెబో క్రియేషన్స్‌‌‌‌‌‌‌‌ అనే కంపెనీ తీసుకొచ్చింది. బాటిల్‌‌‌‌‌‌‌‌ మూత  తీసి, ఆ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో దీన్ని బిగించి ఆన్‌‌‌‌‌‌‌‌ చేస్తే చాలు. 1ఎంల్‌‌‌‌‌‌‌‌ నుంచి 999 ఎంఎల్‌‌‌‌‌‌‌‌ వరకు ఎంత డ్రింక్‌‌‌‌‌‌‌‌ కావాలో ముందే సెట్‌‌‌‌‌‌‌‌ చేసుకోవచ్చు. 

►ALSO READ | యాపిల్స్‌‌‌‌‌‌‌‌, ఆలుగడ్డలు, కీరా చెక్కు తీసేందుకు.. ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ పీలర్‌‌‌‌‌‌‌‌ ధర: రూ. 999

బటన్ నొక్కగానే డ్రింక్‌‌‌‌‌‌‌‌ బయటికి పంప్‌ అవుతుంది. ముఖ్యంగా కూల్‌‌‌‌‌‌‌‌ డ్రింక్స్‌‌‌‌‌‌‌‌, వైన్, విస్కీ బాటిళ్లకు ఇది బాగా సరిపోతుంది. 165ఎంఎం నుంచి 385ఎంఎం ఎత్తు ఉండే ఏ బాటిల్‌‌‌‌‌‌‌‌కైనా దీన్ని బిగించుకోవచ్చు. ఇది టైప్‌‌‌‌‌‌‌‌–సీ చార్జింగ్‌‌‌‌‌‌‌‌ పోర్ట్‌‌‌‌‌‌‌‌తో వస్తుంది. ఇందులో 122ఎంఏహెచ్‌‌‌‌‌‌‌‌ బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఫుల్‌‌‌‌‌‌‌‌ చార్జ్ చేస్తే లీటరు బాటిల్‌‌‌‌‌‌‌‌ను దాదాపు 49 సార్లు పంప్‌ చేస్తుంది.