యాపిల్స్, ఆలుగడ్డలు, కీరా లాంటి వాటి చెక్కు తీయడానికి చాలా టైం పడుతుంది. కానీ.. ఈ పీలర్ క్షణాల్లో తీసేస్తుంది. దీన్ని డివైన్ అక్వా అనే కంపెనీ తీసుకొచ్చింది. ఇది పండ్లు, కూరగాయల తొక్కలను ఈజీగా తొలగిస్తుంది. దీనికి పదునైన స్టెయిన్‌లెస్ స్టీల్ బ్లేడ్స్ ఉంటాయి. సర్దుబాటు చేసుకోగలిగే పీలింగ్ ఆర్మ్‌తో రావడం వల్ల పండ్లు, కూరగాయల ఆకారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. పీల్ చేస్తున్నప్పుడు దీని బేస్ 360డిగ్రీలు తిరుగుతుంది. పండుని బేస్‌పై పెట్టి ఒక్క బటన్ నొక్కితే చాలు క్షణాల్లో పీలింగ్ పూర్తవుతుంది.
►ALSO READ | కారు, ఇంటి తాళాలు తరుచుగా మర్చిపోతున్నారా.. ఇదిగో మీకోసం నాయిస్ ట్రాకర్
