Karimnagar

మోసపోయాను.. కాపాడండి.. గల్ఫ్ నుంచి బాధితుడి సెల్ఫీ వీడియో

ట్రావెల్ బ్యాన్​కు గురైన జగిత్యాల వాసి  ఆందోళనలో కుటుంబసభ్యులు జగిత్యాల టౌన్, వెలుగు : ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వస్తే ఓ ముఠా తనను మోసం

Read More

ప్రైవేట్‌‌‌‌కు దీటుగా ప్రభుత్వ స్కూళ్లలో రిజల్ట్స్ : పమేలాసత్పతి

కరీంనగర్ టౌన్,వెలుగు: ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ స్కూళ్ల స్టూడెంట్స్‌‌‌‌  టెన్త్‌‌‌‌లో మంచి రిజల్

Read More

చొప్పదండి నల్లాల్లో రంగు మారిన నీళ్లు

చొప్పదండి, వెలుగు: చొప్పదండి పట్టణంలోని పాత వాటర్ ట్యాంక్, ఎంఈఓ ఆఫీస్ సమీపంలోని వాటర్ ట్యాంకుల నుంచి సరఫరా అవుతున్న నల్లా నీళ్లు రంగు మారి వస్తున్నాయన

Read More

వరి వైపే రైతుల మొగ్గు .. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో పంట ప్రణాళికలు రెడీ

కరీంనగర్​ జిల్లాలో 2.75 లక్షల ఎకరాల్లో వరి, 50 వేల ఎకరాల్లో పత్తి సాగు అంచనా రూ.500 బోనస్  ప్రకటనతో సన్న వడ్ల సాగు పెరిగే చాన్స్‌‌

Read More

రోడ్డు నిర్మాణానికి రూ.6 కోట్లు శాంక్షన్​

రామడుగు, వెలుగు : రామడుగు మండలం గోపాల్​రావుపేట నుంచి గంగాధర మండలం బూరుగుపల్లికి రోడ్డు నిర్మాణానికి రూ.6 కోట్లు మంజూరు చేసినట్లు చొప్పదండి ఎమ్మెల్యే మ

Read More

కొండగట్టులో భక్తుల నుంచి వసూళ్లు ఇద్దరిపై కేసు 

కొండగట్టు, వెలుగు : కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చిన భక్తులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌‌&zwnj

Read More

జూన్ 12లోపు స్కూళ్ల పనులు పూర్తికావాలి : కలెక్టర్ పమేలా సత్పతి

గంగాధర/రామడుగు, వెలుగు : స్కూళ్లను బాగు చేసే పెద్ద బాధ్యతను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులకు అప్పగించిందని, దగ్గరుండి పనులు పూర్తి చేయించాలని కమిటీ సభ

Read More

ఐదున్నర నెలల్లో 60 ఏసీబీ కేసులు

రాష్ట్రంలో అవినీతి అధికారులపై ఏసీబీ ఆఫీసర్లు దూకుడు పెంచారు. గవర్నమెంట్ ఆఫీసుల్లో లంచాలు తీసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్న వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్

Read More

నకిలీ విత్తనాలపై టాస్క్​ఫోర్స్ యాక్షన్​

కరీంనగర్, వెలుగు: పదేండ్లుగా రాష్ట్రంలో పాతుకుపోయిన అక్రమ దందాలకు చెక్​ పెట్టేందుకు, అక్రమార్కుల ఆటకట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆయా శాఖల అధికారులను

Read More

జగిత్యాల టౌన్​లో పార్కింగ్‌‌‌‌ కష్టాలు  

    జాగ లేక రోడ్లపైనే వాహనాలను నిలుపుతున్న వాహనదారులు      మాల్స్‌‌‌‌, ప్రైవేట్‌‌&zwn

Read More

లంచం తీసుకున్న ఉద్యోగికి నాలుగేళ్ల జైలు

  2013లో రూ. 3 వేలు తీసుకుంటూ పట్టుబడిన వ్యవసాయ శాఖ ఉద్యోగి కరీంనగర్‌‌‌‌క్రైం, వెలుగు : లంచం తీసుకుంటూ పట్టుబడిన వ

Read More

జేఎన్టీయూ ప్రిన్సిపాల్ గా ప్రభాకర్ 

కొడిమ్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూ ప్రిన్సిపాల్ గా డాక్టర్ బి.ప్రభాకర్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ప్రి

Read More

జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కొడుకు మృతి, తండ్రి పరిస్థితి విషమం

జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజేశ్వరరావు పేట సమీపంలో జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న లారీ కారుని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు చని

Read More