This Week OTT Movies: ఈవారం OTTలో వస్తున్న సినిమాలు.. లిస్టులో హనుమాన్ మూవీ

This Week OTT Movies: ఈవారం OTTలో వస్తున్న సినిమాలు.. లిస్టులో హనుమాన్ మూవీ

సినిమాల విషయంలో ఆడియన్స్ ఆలోచనలు రోజురోజుకి మారుతున్నాయి. రొటీన్ కు బిన్నంగా ఉండే కథలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. రెగ్యులర్ మాస్ అండ్ కమర్షియల్ సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అందుకే మేకర్స్ సరికొత్త కాన్సెప్ట్ లతో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఓటీటీల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నేషనల్, ఇంటర్నేషనల్ వైడ్ కంటెంట్ ను ప్రతీ వారం ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాయి . 

అందుకే భాగంగా ఈ వారం కూడా సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లతో సిద్ధంగా ఉన్నాయి. మరి ఈవారం ఏ ఏ సినిమాలు. వెబ్ సిరీస్ లి ఏ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. 

జీ5:

  • మార్చి 8: హనుమాన్(తెలుగు)

అమెజాన్ ప్రైమ్:

  • మార్చి 04 బ్యాచిలర్ పార్టీ

నెట్‌ఫ్లిక్స్:

  • మార్చి 04: హాట్ వీల్స్ లెట్స్ రేస్  
  • మార్చి 05: హన్నా గాడ్స్‌బీస్ జెండర్ అజెండా
  • మార్చి 06: ఫుల్ స్వింగ్ -సీజన్ 2, కాన్స్, కల్ట్స్ అండ్ కిడ్నాపింగ్, సూపర్ సెక్స్
  • మార్చి 07: ది జెంటిల్‌మెన్‌, పోకెమాన్ హారిజన్స్‌, ది సిగ్నల్, 
  • మార్చి 08: బ్లోన్ అవే- సీజన్ 4, డామ్‌ సెల్‌,అన్వేషిప్పిన్ కండేతుమ్
  • మార్చి 09: ది క్వీన్ ఆఫ్ టియర్స్