Weekend OTT Movies: వీకెండ్ OTT మూవీ మస్తీ.. లిస్టులో క్రేజీ సినిమాలు

Weekend OTT Movies: వీకెండ్ OTT మూవీ మస్తీ.. లిస్టులో క్రేజీ సినిమాలు

వీకెండ్ వచ్చిందంటే చాలు జనాలు రిలాక్స్ అవడానికే ప్రయత్నిస్తారు. వీక్ మొత్తం కష్టపడి రెండు రోజులు హాయిగా గడపాలని ప్లాన్ చేసుకుంటారు. ట్రిప్స్, లాంగ్ డ్రైవ్స్, రెస్టారెంట్స్, పబ్స్ ఇలా రకరకాల ఎంటర్టైన్మెంట్ వేస్ ను సెట్ చేసుకుంటారు. ఇక కొంతమందైతే సినిమాలు చూసి రిలాక్స్ అవుతారు. అందులోనే OTT వచ్చాక అది ఇంకాస్త ఈజీగా మారిపోయింది. ఇంట్లోనే ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఎంజాయ్ చేయడానికి వీలుంటుంది. అందుకే వీకెండ్ లో OTT సినిమాలకు క్రేజ్ పెరిగింది. 

అందుకోసమె ఓటీటీ సంస్థలు కూడా ప్రతీ వీకెండ్ కు సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అదులో భాగంగానే ఈ వీకెండ్ కూడా కొత్త కంటెంట్ తో సిద్ధంగా ఉన్నాయి ఓటీటీ సంస్థలు. మరి ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.        

ALSO READ : RaviTeja: మాస్ మహారాజ్ కొత్త బిజినెస్.. ఫ్యాన్స్ ఇకనుండి అక్కడే!

అమెజాన్ ప్రైమ్:    
ఫిబ్రవరి 22: ది వించెస్టర్స్‌, పోచర్- (వెబ్ సిరీస్) 
ఫిబ్రవరి 23: అపార్ట్‌మెంట్‌ 404-(థ్రిల్లర్‌ సిరీస్), ది సెకండ్ బెస్ట్ హాస్పిటల్ ఇన్‌ ది గెలాక్సీ(కార్టూన్ సిరీస్)

నెట్‌ఫ్లిక్స్‌:
ఫిబ్రవరి 22: అవతార్ అండ్ ది లాస్ట్ ఎయిర్‌బెండర్(వెబ్ సిరీస్), సౌత్‌ పా(ఇంగ్లీష్ మూవీ),
ఫిబ్రవరి 23: త్రూ మై విండో 3: లుకింగ్ ఎట్ యు(స్పానిష్ మూవీ), మీ కుల్పా(నెట్‌ఫ్లిక్స్ సినిమా), ఫార్ములా- 1: డ్రైవ్ టూ సర్వైవ్ సీజన్-6(డాక్యుమెంటరీ సిరీస్), ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: ది బరీడ్ ట్రూత్(డాక్యుమెంటరీ సిరీస్), ఎవరీథింగ్ ఎవరీవేర్ ఆల్ ఏట్ వన్స్
ఫిబ్రవరి 24: మార్షెల్ ది షెల్ విత్ షూస్ ఆన్  
    
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:
ఫిబ్రవరి 23: మలకోట్టై వాలిబన్‌- (మలయాళ సినిమా)

జియో సినిమా:
ఫిబ్రవరి 23: సమ్మర్‌ హౌస్‌ సీజన్‌-8 (వెబ్ సిరీస్)