వరంగల్ NIT జాబ్స్.. జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు భర్తీ.. పూర్తి వివరాలు ఇవే..!

వరంగల్  NIT  జాబ్స్.. జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు భర్తీ.. పూర్తి వివరాలు ఇవే..!

నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ టెక్నాలజీ, వరంగల్ జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మ్యాథమెటిక్స్/ అప్లైడ్ మ్యాథమెటిక్స్​లో ఎంఎస్సీ పూర్తిచేసి ఉండాలి. నెట్/ జేఆర్ఎఫ్/ గేట్ క్వాలిఫై ఉండటం తప్పనిసరి.  

వయసు: 30 ఏళ్లు మించకూడదు. బీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ/ మహిళలకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్: ఈ–మెయిల్ ద్వారా.

లాస్ట్ డేట్: అక్టోబర్ 29. 

ALSO READ : వరంగల్ లో జాబ్స్: సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఖాళీలు భర్తీ..నోటిఫికేషన్ విడుదల

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్ nitw.ac.inను సందర్శించండి.