అందర్ని కన్ప్యూజ్ చేస్తున్న ఆ లీడర్ ఎవరంటే?

అందర్ని కన్ప్యూజ్ చేస్తున్న ఆ లీడర్ ఎవరంటే?

పెద్దగా హంగామా లేకుండా తన పని తాను సైలెంట్ గా చేసుకుపోయే ఆయన సడెన్ గా గొంతు విప్పారు. అయితే అందులో చాలా షేడ్స్ చూపించి అందర్ని షాక్ లో పడేశారు. ఇప్పుడు ఒకలా.. కాసేటి తర్వాత మరోలా మాట్లాడి ఆయన కన్ఫ్యూజ్ అయ్యి.. అందర్ని కన్ప్యూజ్ చేస్తున్నారని కార్యకర్తలు అంటున్నారు. ఆయనెవరో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.