రాహుల్ ఓయూలోకి వచ్చేందుకు పర్మీషన్ ఇవ్వాల్సిందే

రాహుల్ ఓయూలోకి వచ్చేందుకు పర్మీషన్ ఇవ్వాల్సిందే

తెలంగాణలో నిర్భంద వాతావరణం ఉందని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు.ఓయూకు రాహుల్ వచ్చేలా అనుమతివ్వాలని విద్యార్థులు నిరసన తెలపడానికి వెళితే వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం సరికాదన్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్ ను ఖండిస్తున్నామన్నారు.రాహుల్ గాంధీ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వస్తే జాతీయస్థాయిలో చర్చ జరుగుతుందని టీఆర్ఎస్ నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

మరిన్ని వార్తల కోసం

సినీ కళాకారులంతా తెలంగాణ బిడ్డలే

ఓయూ నేతల పరామర్శకు వెళ్లిన జగ్గారెడ్డి అరెస్ట్