సిమ్లాలో అగ్నిప్రమాదం

సిమ్లాలో అగ్నిప్రమాదం

హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలోని హెచ్ఆర్టీసీ వర్క్ షాపులో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయని సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ చెప్పారు. ప్రమాదస్థలానికి చేరుకున్న ఫైరింజన్ సిబ్బంది మంటలు ఆర్పారని తెలిపారు. ఈ ప్రమాదం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. అకస్మాత్తుగా చెలరేగిన మంటల ధాటికి వర్క్ షాపులోని సామగ్రి దెబ్బతిన్నాయని అన్నారు.

 

 

ఇవి కూడా చదవండి

చైనాలో కఠిన లాక్ డౌన్ అమలు చేస్తున్నా.. పెరుగుతున్న కరోనా కేసులు

మే 6న జలసౌధలో కేఆర్ఎంబీ మీటింగ్

వీ6–వెలుగు పిటిషన్​పై హైకోర్టు కీలక ఆదేశాలు

చిరు వ్యాపారులపై గ్రీన్ ఫండ్ బాదుడు