ఢిల్లీలో వైన్ షాపులు ఓపెన్

ఢిల్లీలో వైన్ షాపులు ఓపెన్

హోలీ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో వైన్ షాపులను బంద్ అయ్యాయి.ముందస్తు చర్యగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నాయి. కానీ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం హోలీ పండుగ రోజు కూడా మద్యం దుకాణాలు తెరిచే ఉన్నాయి. వైన్ షాపుల ముందు పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి లిక్కర్ విక్రయాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఢిల్లీలో కొత్త మద్యం ప్రణాళిక అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం కేవలం మూడు రోజులు మాత్రమే అంటే గణతంత్ర దినోత్సవం,స్వాతంత్ర్య దినోత్సవం,గాంధీ జయంతిని మాత్రమే డ్రై డేలుగా పాటించనున్నారు.

మరిన్ని వార్తల కోసం

 

2022లో మొదటి తుపాన్‌‌‌‌‌‌‌‌ అసానీ

అస్సాం చాయ్ పత్తాకు జెలెన్ స్కీ పేరు