ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి టోక్యో పర్యటన

ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి టోక్యో పర్యటన

టోక్యో: ద్వైపాక్షిక సైనిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఎయిర్ స్టాఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి సోమవారం జపాన్ రాజధాని టోక్యోలో పర్యటించారు. తన నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఎయిర్ చీఫ్ మార్షల్ అక్కడి ముఖ్యమైన రక్షణ సంస్థలను సందర్శించడంతో పాటు ఆ దేశంలోని అత్యున్నత సైనికాధికారులను కలుస్తారని భారత వైమానిక దళం తెలిపింది. 

మరిన్ని వార్తల కోసం...

నేపాల్ లో ప్రధాని మోడీకి ఘనస్వాగతం

సోషల్​ మీడియా డీటాక్స్​ నుంచి బయటపడాలంటే..