రికార్డు సృష్టించిన లతా మంగేష్కర్

రికార్డు సృష్టించిన లతా మంగేష్కర్

లతా మంగేష్కర్ 1947లో మజ్ బూర్ చిత్రంతో గాయనిగా ప్రస్థానం మొదలుపెట్టారు. లతా ఇప్పటివరకు 980 సినిమాలకు పాటలు పాడారు. 36కి పైగా భారతీయ, విదేశీ భాషలలో 30 వేలకు పైగా పాటలు పాడారు. ఆమె నాలుగు సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. 

కాగా.. అత్యధిక పాటలు పాడి గిన్నిస్ రికార్డులోకెక్కారు. 1948 నుంచి 1978 మధ్యాకాలంలో 30 వేల పాటలు పాడిన ఏకైక గాయనిగా చరిత్ర సృష్టించారు.

For More News..

సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూత

తెలుగులో లత ఏం పాటలు పాడిందంటే..