Chiranjeevi: మెగా బర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేకి డబుల్ ట్రీట్.. ఈ అప్డేట్స్తో అభిమానులకి పండుగే!

Chiranjeevi: మెగా బర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేకి డబుల్ ట్రీట్.. ఈ అప్డేట్స్తో అభిమానులకి పండుగే!

మరో వారం రోజుల్లో చిరంజీవి బర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డే (ఆగస్ట్ 22) రానున్న సందర్భంగా మెగా ఫ్యాన్స్ అంతా ఆయన మూవీ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్స్ కోసం ఈగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వెయిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. అయితే ఈసారి అభిమానుల కోసం డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మెగాస్టార్.

చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.   ఈ చిత్రం నుంచి  చిరు పుట్టినరోజు కానుకగా ఓ సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్ ఉండనుందని  ఇప్పటికే టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఆరోజు చిరంజీవి ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు టైటిల్ గ్లింప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది.

చిరంజీవి హీరోగా నటిస్తున్న 157వ సినిమా ఇది. నయనతార హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. మరోవైపు వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’మూవీ నుంచి కూడా ఓ స్పెషల్ సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్ ఉండనుందని తెలుస్తోంది. మెగాభిమానులకు బర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డే ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తారని టాక్ వినిపిస్తోంది.

Also read:-కూలీపై అభిమానంతో.. నభా నటేష్ క్రేజీ డ్యాన్స్.. వీడియో వైరల్

అలాగే ఓ స్పెషల్ వీడియోను కూడా రిలీజ్ చేస్తారని సమాచారం. మైథలాజికల్ బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కలిసి నిర్మిస్తున్నారు. మరోవైపు, బాబీ మూవీపై కూడా అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.