NabhaNatesh: కూలీపై అభిమానంతో.. నభా నటేష్ క్రేజీ డ్యాన్స్.. వీడియో వైరల్

NabhaNatesh: కూలీపై అభిమానంతో.. నభా నటేష్ క్రేజీ డ్యాన్స్.. వీడియో వైరల్

ఓ వైపు హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా బిజీగా ఉంటూనే, మరోవైపు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది నభా నటేష్. డిఫరెంట్ ఫోటోషూట్స్‌‌‌‌‌‌‌‌ షేర్ చేసే ఆమె.. లేటెస్ట్గా రజినీకాంత్‌‌‌‌‌‌‌‌పై ఆమెకున్న అభిమానాన్ని చాటుకుంది.

సినిమా రిలీజ్ సందర్భంగా (ఆగస్ట్ 14న) నభా నటేష్ తన ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌లో షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో బ్లాక్ డ్రెస్ వేసుకుని డ్యాన్స్ చేస్తూ కనిపించింది నభా. ‘ఈ వీడియోని రీ పోస్ట్ చేశాను. ఎందుకంటే ఈ రోజు కూలీ డే’ అంటూ తను  కామెంట్ పెట్టింది.

Also Read:-మెగా బర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేకి డబుల్ ట్రీట్.. ఈ అప్డేట్స్తో అభిమానులకి పండుగే!

రజినీకాంత్ నటించిన ‘కూలీ’ చిత్రంలోని బ్యాక్‌‌‌‌‌‌‌‌గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ సాంగ్‌‌‌‌‌‌‌‌కు నభా చేసిన డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి. సూపర్ ఇదిలా ఉంటే ఆమె  ప్రస్తుతం పలు ఇంటరెస్టింగ్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టుల్లో నటిస్తోంది.  నిఖిల్ హీరోగా నటిస్తున్న ‘స్వయంభు’సినిమాతోపాటు ‘నాగబంధం’చిత్రంలో  హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది. వీటితోపాటు మరికొన్ని క్రేజీ చిత్రాలు లైనప్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nabha Natesh (@nabhanatesh)