కడుపులో కొకైన్ క్యాప్స్యూల్స్

కడుపులో కొకైన్ క్యాప్స్యూల్స్

హైదరాబాద్ : శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. టాంజానియా దేశస్థుడి నుంచి అధికారులు కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. సౌతాఫ్రికాలోని జొహెనస్ బర్గ్ నుంచి సిటీకి చేరుకున్న నిందితుని కడుపులో 1157 గ్రాముల కొకైన్ ఉన్నట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు. ప్రైవేటు హాస్పిటల్ కు తరలించి అతని పొట్టలోంటి 79 కొకైన్ తో ఉన్న క్యాప్స్యూల్స్ను రికవరీ చేశారు. పట్టుబడ్డ కొకైన్ విలువ రూ.11కోట్లకుపైగా ఉంటుందని డీఆర్ఐ అధికారులు అంచనా వేశారు.

For more news..

ప్రజా సమస్యలు ఎత్తిచూపుతున్నందుకే కేసులు

కళకళలాడుతున్న కళావతి..!