Adilabad

సుప్రీం తీర్పు మాలలను ఏకం చేసింది : వివేక్ వెంకటస్వామి

సింహగర్జన సభతో దేశం మొత్తం మనవైపు చూసింది: వివేక్ వెంకటస్వామి మాల జాతి బలహీనం కావొద్దు.. అవసరమైతే త్యాగాలకురెడీ కావాలని పిలుపు నిజామాబాద్‌

Read More

జనవరి 1 నుంచి భిక్షాటన బంద్ .. నియంత్రణకు పోలీసులతో ప్రత్యేక టీమ్ లు

పునరావాస కేంద్రాలకు యాచకుల తరలింపు చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీకి బాధ్యతలు యాక్షన్ ప్లాన్ రూపొందించిన కలెక్టర్ నిర్మల్, వెలుగు: జనవరి 1 నుంచి

Read More

ఆదిలాబాద్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

జంగుబాయి జాతరను సక్సెస్ చేయాలి ఆసిఫాబాద్, వెలుగు: కెరమెరి మండలం మహారాజ్ గుడా అటవీ క్షేత్రంలో జనవరి 2 నుంచి నిర్వహించనున్న ఆదివాసీల ఆరాధ్య దైవం జంగు

Read More

నిర్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మహిళపై అత్యాచారం

నిర్మల్, వెలుగు: భర్తతో గొడవపడి బయటకు వచ్చి, ఒంటరిగా ఉన్న మహిళపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ ఘటన నిర్మల్‌‌‌‌‌‌‌&z

Read More

కడ్తాల్ గ్రామంలో అయ్యప్ప స్వాములకు అన్నదానం

నిర్మల్, వెలుగు: సోన్ మండలం కడ్తాల్ గ్రామ  ధర్మశాస్త అయ్యప్ప ఆలయంలో  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సయ్యద్ అర్జుమంద్ అలీ అయ్యప్ప స్వాములకు శు

Read More

అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి : అఖిలపక్ష నాయకుల

ఇచ్చోడలో అఖిలపక్ష నాయకుల డిమాండ్ ఇచ్చోడ, వెలుగు : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్

Read More

కాటన్ మిల్ వద్ద రైతుల ఆందోళన .. చెన్నూర్ ఎమ్మెల్యే హామీతో విరమణ

చెన్నూర్, వెలుగు: చెన్నూర్ లోని కాటన్ మిల్ వద్ద రైతులు ఆందోళన చేశారు. . స్థానిక వరలక్ష్మి కాటన్ మిల్ లో పత్తి కి గిట్టుబాటు ధర చెల్లించడం లేదని పత్తి

Read More

బియ్యం బకాయిలు చెల్లించకుంటే చర్యలు : ఓఎస్డీ శ్రీధర్ రెడ్డి

రాష్ట్ర సివిల్ సప్లయ్​ టాస్క్ ఫోర్స్  జైపూర్,వెలుగు: రాష్ట్ర ప్రభుత్వానికి రైసుమిల్లుల యాజమానులు సీఎంఆర్ (కష్టం మిల్లింగ్ రైస్)  ఇవ్

Read More

రోడ్డు నిర్మాణానికి సహకరించాలి : ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ పట్టణంలోని తిరుపల్లి సమీపంలో గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన  రహదారి నిర్మాణానికి కాలనీవాసులు సహకరించాలని ఎమ్మెల్యే

Read More

పోటీనా.. మద్దతా..? కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై బీఆర్ఎస్ మల్లగుల్లాలు

కరీంనగర్, వెలుగు: త్వరలో జరగబోయే ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని బరిలోకి దింపే పరి

Read More

ఉద్దెర డబ్బులు ఇవ్వాలని వేధింపులు.. యువకుడు సూసైడ్‌‌‌‌‌‌‌‌

నిర్మల్, వెలుగు: ఉద్దెర పెట్టిన డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిర్మల్‌‌‌&z

Read More

సేంద్రీయ ఉత్పత్తులను వినియోగించాలి: కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, వెలుగు: సేంద్రియ ఆహార పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటామని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో మంగళవారం సా

Read More

ప్రజలకు అండగా ఉంటాం : ఎస్పీ డీవీ శ్రీనివాసరావు

32 మంది ఆదివాసీ మహిళలకు కుట్టు మెషీన్ల అందజేత జైనూర్, వెలుగు: ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. మంగళ

Read More