Adilabad

గుండాయిపేట్​లో మీ ట్రీట్​మెంట్ ఆపేయండి : తుకారం భట్

గుండాయిపేట్​లో ఆర్ఎంపీలకు డీఎంహెచ్ఓ ఆదేశం పేషెంట్లకు హై డోస్ ​స్టెరాయిడ్లు, పెయిన్ ​కిల్లర్లు ఇస్తున్నట్లు గుర్తింపు ఆర్డీవో, డీపీఓతో కలిసి గ్ర

Read More

కవ్వాల్​లో కనువిందుచేస్తున్న బటర్ ఫ్లైలు

జన్నారం, వెలుగు: కవ్వాల్ టైగర్ జోన్​లో బట్టర్ ప్లైలు(సీతాకోకచిలుకలు) పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. జన్నారం మండల కేంద్రంలోని ఫారెస్ట్ నర్సరీలో బటర

Read More

కౌటాల పీహెచ్​సీలో అర్ధరాత్రి డీహెచ్ తనిఖీలు

బెస్ట్ పీహెచ్​సీలో సేవలు తగ్గడంపై అరా కాగజ్ నగర్, వెలుగు: రాష్ట్ర వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ రవీంద్ర నాయక్ శనివారం అర్ధరాత్రి కౌటాల పీహెచ్​సీలో

Read More

ఇండస్ట్రియల్​ ఐటీ హబ్​గా మంచిర్యాల

మంచిర్యాలలో ఐటీ పార్క్ ఏర్పాటుకు ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్​రావు ప్లాన్ వేంపల్లి శివారులో 292 ఎకరాలు గుర్తింపు  స్థలాలను పరిశీలించిన టీజీఐఐసీ

Read More

ఉత్పత్తి కన్నా కార్మికుల ప్రాణాలే ముఖ్యం : సీఎండీ బలరాం నాయక్‌‌‌‌‌‌‌‌

సింగరేణి చరిత్రలోనే ఫస్ట్‌‌‌‌‌‌‌‌టైం అన్ని గనుల సేఫ్టీ, మైన్స్ కమిటీ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌&

Read More

పోస్టల్​ సేవింగ్స్​ ఖాతాలపై అవగాహన పెంచాలి : దేవిరెడ్డి సిద్ధార్థ

బెల్లంపల్లి, వెలుగు:  తపాలా శాఖ చేపట్టిన సేవింగ్స్​ ఖాతాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ దేవిరెడ్డి సిద్ధార్థ సూచ

Read More

కౌటాల పీహెచ్​సీ సమస్యలు పరిష్కరిస్తాం : తుకారాం భట్

వెలుగు కథనంపై స్పందించిన కలెక్టర్  పీహెచ్ సీని తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ కాగజ్ నగర్, వెలుగు: కౌటాల ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం సహా జిల్లా

Read More

తలసేమియా వ్యాధిగ్రస్తులకు మెగా హెల్త్ క్యాంప్

మంచిర్యాల, వెలుగు: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల రక్త నిధి కేంద్రం ఆధ్వర్యంలో తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల కోసం ఈ నెల 11న మెగా హెల్త్ క

Read More

ర్యాగింగ్​కు పాల్పడితే కఠిన చర్యలు : ఎస్పీ గౌస్​ ఆలం

ఆదిలాబాద్​టౌన్/బాసర, వెలుగు: ర్యాగింగ్ చట్టరీత్యా నేరమని ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ ​ఎస్పీ గౌస్​ ఆలం హెచ్చరించారు. గురువారం జిల్లా

Read More

సఖి సిబ్బందికి తొమ్మిది నెలలుగా జీతాల్లేవ్

సెంటర్ల నిర్వహణకూ ఫండ్స్ లేక తిప్పలు ఆర్థిక ఇబ్బందులతో ఉద్యోగుల అవస్థలు రాష్ట్రవ్యాప్తంగా రూ.73 కోట్లకు పైగా పెండింగ్ రిజైన్ చేసి వేరే జాబ్​ల

Read More

ఈ బురద రోడ్డులో స్కూల్​కు పోయేదెట్ల?

కాగజ్‌నగర్‌ వెలుగు : కాగజ్ నగర్ మండలం భట్టుపల్లి–అందవెల్లి గ్రామాల మధ్య రోడ్డు గుంతలమయమై బురదతో నిండింది. దీంతో స్కూళ్లకు వెళ్లేం

Read More

నాడు బెస్ట్ పీహెచ్ సీ.. నేడు డాక్టర్లు లేని దుస్థితి

గతంలో జాతీయ స్థాయిలో గుర్తింపు ఇప్పుడు కనీసం ట్రీట్​మెంట్ అందించలేని దైన్యం కాగజ్ నగర్, వెలుగు: మారుమూల ప్రాంతాల్లో పేదలకు ఉత్తమ వైద్య సేవలం

Read More

కుభీర్​లో ​భారీగా గుట్కా పట్టివేత

కుభీర్, వెలుగు: కుభీర్​మండల కేంద్రంలో బుధవారం భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్ల సంచులు లభ్యమైనట్లు సమాచారం. తెలంగాణ చౌక్​సమీపంలోని ఓ గదిలో గుట్కా ప్యాకె

Read More