Adilabad

నిర్మల్​ పట్టణంలో 50 ఏండ్ల తర్వాత కలుసుకున్నరు

నిర్మల్/కోల్​బెల్ట్/బెల్లంపల్లి, వెలుగు: నిర్మల్​ పట్టణంలోని జుమ్మే రాత్ పేట్ హైస్కూల్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో 1974లో టెన్త్, ఇంటర్ చదివిన వారంతా

Read More

ఏజెన్సీలో శాంతియుత వాతావరణం నెలకొల్పాలి : మంత్రి సీతక్క

ఆదిలాబాద్, వెలుగు: ఏజెన్సీలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం ఉట్నూర్​లో ఉమ్మడి అదిలాబాద్ జిల్

Read More

లక్షలు ఖర్చుచేసి.. నిర్లక్ష్యంగా వదిలేశారు!

స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్లు,

Read More

నస్పూర్ లో బతుకమ్మ చీరల పంపిణీ

నస్పూర్, వెలుగు: నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కొక్కిరాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం మున్సిపాలిటీ

Read More

జైపూర్ లో ఎస్టీపీపీ క్యాంటీన్ మూసివేత

జైపూర్, వెలుగు: జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌లోని క్యాంటీన్‌‌‌‌‌‌&

Read More

హాస్టల్‌‌‌‌లో అనుమానాస్పద స్థితిలో స్టూడెంట్‌‌‌‌ మృతి

గుర్తు తెలియని వ్యక్తులు చితకబాది, విషం తాగించారని కుటుంబసభ్యుల ఆరోపణ ధర్నాకు దిగిన బంధువులు, విద్యార్థి సంఘాల లీడర్లు ఆదిలాబాద్, వెలుగు : హ

Read More

జైనూర్‌‌‌‌‌‌‌‌ ఘటనకు నిరసనగా ఆదివాసీల బంద్‌‌‌‌‌‌‌‌

ఆదిలాబాద్,​ ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాల్లో తెరుచుకోని దుకాణాలు, రోడ్డెక్కని బస్సులు  నిందితుడిని ఉరితీ

Read More

బ్రేక్‌‌‌‌ఫాస్ట్‌‌‌‌లో పురుగులు కుళ్లిన కూరగాయలతో లంచ్‌‌‌‌

జైపూర్‌‌‌‌ ఎస్టీపీసీ క్యాంటీన్‌‌‌‌లో కనిపించని క్వాలిటీ ఉత్తరాది ఉద్యోగికి క్యాంటీన్‌‌‌&zw

Read More

ఆదిలాబాద్ అంటే CM రేవంత్‎కు అమితమైన ప్రేమ: మంత్రి సీతక్క

ఆదిలాబాద్ జిల్లా అంటే సీఎం రేవంత్ రెడ్డికి అమితమైన ప్రేమ అని మంత్రి సీతక్క అన్నారు. త్వరలో ఈ ప్రాంత సమస్యలను గుర్తించి సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్క

Read More

బిగ్ అలర్ట్.. రానున్న 3 గంటల్లో తెలంగాణలో మళ్లీ వాన

హైదరాబాద్: తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం బిగ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్

Read More

పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలి : సయింపు శ్రీనివాస్

కోటపల్లి, వెలుగు: పెండింగ్​లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే రిలీజ్​ చేయాలని తపస్ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు సయింపు శ్రీనివాస్ డిమాండ్​ చేశారు. కోట ప

Read More

శ్రీరాంపూర్​లో కంపెనీ లెవల్ వాలీబాల్ పోటీలు

నస్పూర్, వెలుగు: శ్రీరాంపూర్​లో కంపెనీ లెవల్ వాలీబాల్ పోటీలులో పోటీలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ప్రగతి స్టేడియంలో జరిగిన పోటీల్లో సింగరేణ

Read More

పోషణ్ అభియాన్ ను పకడ్బందీగా చేపట్టాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, వెలుగు: పోషణ్ అభియాన్ కార్యక్రమంలో తల్లీబిడ్డలకు సంపూర్ణ పోషకాహారం అందించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం పట్టణంలోని టీఎ

Read More