మొహర్రం సెలవు దినాల్లో మార్పు

మొహర్రం సెలవు దినాల్లో మార్పు

హైదరాబాద్: మొహర్రం సెలవు దినాల్లో మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొహర్రం సందర్భంగా ఈ నెల 19న ఆప్షన్ హాల్ డే గా ప్రకటించింది. అలాగే ఈనెల 20వ తేదీన సాధారణ సెలవుగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొహర్రం సెలవుల విషయంలో ఆప్షనల్ హాలిడేనా.. లేక జనరల్ హాలిడేనా అన్న గందరగోళం వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం స్పందించి సెలవు మార్పులను అందరూ గుర్తించేలా తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.