ఆల్విన్ కాలనీలో అగ్ని ప్రమాదం

ఆల్విన్ కాలనీలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్: జగద్గిరి గుట్ట, ఆల్విన్ కాలనీలోని అన్నపూర్ణ ఎలక్ట్రానిక్స్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పెద్దఎత్తున మంటలు ఎగిసిపడుతూ ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఓ షాపు పూర్తిగా దగ్ధమైంది. ప్రధాన రహదారిపై ప్రమాదం సంభవించడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలియగానే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తల కోసం:

‘జూనియర్‌‌‌‌’కు జంటగా శ్రీలీల

బీజేపీ లీడర్​ కిడ్నాప్​పై వీడిన సస్పెన్స్

రామయ్య పెండ్లి కొడుకాయెనే..!

పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిసైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రయోగం ఫెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌