ఆదిలాబాద్

మూడేళ్ల కింద పెద్దపులి..ఇపుడు ఏనుగు

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మరో రైతుపై ఏనుగు దాడిలో చనిపోయాడు. 12 గంటల వ్యవధిలో ఇద్దరు రైతులు మృతి చెందారని అటవీ శాఖ అధికారులు తెలిపారు. కాగజ్​నగర్ ఫ

Read More

ప్రతి పోలీస్‌‌ స్టేషన్‌‌లో సైబర్‌‌‌‌ వారియర్స్‌‌ : గౌష్ ఆలం

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు:  సైబర్ క్రైమ్ బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతీ పోలీస్ స్టేషన్‌లో ఒక  సైబర్ వా

Read More

పెండ్లి ఖర్చులకు ఆర్థిక సాయం

కోల్​బెల్ట్, వెలుగు: రామకృష్ణాపూర్‌‌లో రెండు పేదింటి కుటుంబాలకు చెందిన పెళ్లి కూతుళ్లకు ‘రామకృష్ణాపూర్‌‌ యువత స్వచ్ఛంద సంస్థ

Read More

అంతర్రాష్ట్ర నకిలీ వీసా ముఠా అరెస్ట్

నిర్మల్, వెలుగు: అమాయక యువకులను లక్ష్యంగా చేసుకొని విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ వీసాలు అంటగడుతున్న ఓ అంతర్రాష్ట్ర ముఠాను నిర్మల్ పోలీసులు అరెస్ట్&z

Read More

కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ కౌన్సిల‌‌ర్

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు:  ఆదిలాబాద్​ పట్టణంలోని 3వ వార్డు బీఆర్​ఎస్​ కౌన్సిలర్​ సాయి ప్రణయ్​ గురువారం కాంగ్రెస్​ నియోజకవర్గ ఇన్‌‌చార్జి

Read More

ఏప్రిల్ 15 వరకూ కొత్త ఓటర్ల నమోదు : బి.రాహుల్

మంచిర్యాల,వెలుగు:  ఈ పుల 15 వరకు కొత్త ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని అడిషనల్​ కలెక్టర్​(లోకల్​బాడీస్​) బి.రాహుల్ చెప్పారు. అర్హత ఉండి ఓటరుగా

Read More

ఏనుగు దాడిలో ఇంకో రైతు మృతి.. 12 గంటల వ్యవధిలో ఇద్దరు దుర్మరణం

ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన.. భయం గుప్పిట్లో అటవీ శివారు గ్రామాలు ఏనుగును ట్రాక్ చేస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్లు.. అడవి మీదుగా రాకపోకలు నిలిపివేత ఆసి

Read More

సింగరేణి నయా టార్గెట్ 72 మిలియన్ టన్నులు

ఏరియాల వారీగా బొగ్గు టార్గెట్ల కేటాయింపు     మూడు కొత్త గనులపై ఆశలు     వచ్చే ఐదేళ్లలో 90 మిలియన్ టన్నుల ఉత్పత్తే

Read More

అమ్మవారి చెంత అసౌకర్యాల చింత .. అభివృద్ధికి దూరంగా బాసర ఆలయం

కోట్ల ఇన్​కం ఉన్నా సౌకర్యాలు సున్నా అపరిశుభ్రంగా ఆలయ పరిసరాలు దుర్వాసన వల్ల ఇబ్బందుల్లో భక్తులు బాసర, వెలుగు: నిర్మల్ జిల్లాలో చదువుల

Read More

ఇఫ్తార్‌‌‌‌ విందులో ఎమ్మెల్యే వివేక్‌‌

జైపూర్‌‌‌‌, కోల్‌‌బెల్ట్‌‌, చెన్నూరు  వెలుగు :  జైపూర్ మండలం ఇందారం జామ మజీద్ లో కాంగ్రెస్ పార్టీ మం

Read More

ఇండియన్ అబ్బాయి..లండన్ అమ్మాయి .. మంచిర్యాలలో పెళ్లి

ఇండియన్ అబ్బాయి..లండన్ అమ్మాయి పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన  మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.  బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామానికి చ

Read More

ఎల్లంపల్లిపై కాళేశ్వరం ఎఫెక్ట్.. గూడెం లిఫ్టు కింద ఎండుతున్న పంటలు

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎల్లంపల్లి బ్యారేజీ తెలంగాణకు వాటర్​ హబ్​గా మారింది. ఇక్కడి నుంచే మిడ్ ​మానేరు మొదలు మల్లన్నసాగర్​ వరకు రివర్స్​ పంపింగ్

Read More

కూరగాయలు అమ్మేవారికి గొడుగుల పంపిణీ

కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ లోని ఎస్పీఎం కంపెనీ తరఫున చిరు వ్యాపారులకు గొడుగులు పంపిణీ చేశారు. స్పర్శ ఫౌండేషన్, సిర్పూర్ పేపర్ మిల్లు ఆధ్వర్యంలో పట

Read More