సూర్యాపేట జిల్లాలో ఆటో బోల్తా.. 10 మందికి తీవ్ర గాయాలు

సూర్యాపేట జిల్లాలో ఆటో బోల్తా.. 10 మందికి తీవ్ర గాయాలు

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లి తండ దగ్గర కూలీల ఆటో బోల్తా పడింది. 10 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. చెట్లలోకి దూసుకుపోయి బోల్తా పడటంతో గాయపడిన వారిని బయటికి తీయటం కష్టమైంది. గాయపడిన వారిని తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.