ఎముకలు కొరికే చలిలో జవాన్ల గస్తీ

ఎముకలు కొరికే చలిలో జవాన్ల గస్తీ

పూంచ్: జమ్మూకశ్మీర్ లో భారీగా మంచు కురుస్తోంది. LOC ప్రాంతాల్లో మంచు దుప్పటి కప్పేసింది. నడుము లోతు మంచు పేరుకుపోయింది. ఓ దిక్కు ఎముకలు కొరికే చలి.. మరోవైపు ఏకధాటిగా మంచు పడుతున్నా భారత సైనికులు తమ విధులు నిర్వహిస్తున్నారు. మంచు వర్షంలోనూ భద్రతా బలగాలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న విజువల్స్ డిఫెన్స్ పీఆర్వో విడుదల చేశారు. మరోవైపు కెరాన్ సెక్టార్ లో భారీగా మంచు పేరుకుపోవడంతో డ్యూటీ చేసేందుకు జవాన్లు అవస్థలు పడుతున్నారు. స్నో స్కూటర్లపై తిరుగుతూ గస్తీ నిర్వహిస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం: 

పొలం దున్నబోతే అడ్డుకున్నరని.. రైతు ఆత్మహత్య

వనమా రాఘవకు 14 రోజుల కస్టడీ

ఆర్జీవీని చర్చలకు ఆహ్వానించిన పేర్ని నాని