‘మా’ పోరు.. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు

‘మా’ పోరు.. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు

పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవన్నారు మెగస్టార్ చిరంజీవి. మా ఎన్నికల్లో ఓటు వేసిన ఆయన.. తన  అంతరాత్మ ప్రభోదానికి అనుగుణంగా ఓటు వేశానన్నారు. అన్నిసార్లు ఇదే స్థాయిలో వాడీవేడీగా ఎన్నికలు జరుగుతాయని తాను అనుకోవడం లేదన్నారు.  మా ఎన్నికల్లో ఓటు వేయకపోవడం వాళ్ల వ్యక్తిగత విషయమని.. అది వాళ్ల విజ్ఞతకు వదిలేస్తున్నానన్నారు.  కొందరు షూటింగ్స్‌లో బిజీగా ఉండటం వల్ల ఓటు వేయలేకపోవచ్చన్నారు. భవిష్యత్‌ ఎన్నికలు  ఇలా జరగకుండా ఉండేలా ప్రయత్నాలు చేస్తామన్నారు. 

మరిన్ని వార్తల కోసం

ఎవరు బాగా చేస్తారో వాళ్లకే ఓటేశా

ఈ ఫుడ్స్.. 25 ఏండ్ల తర్వాత కూడా తినొచ్చు

అత్తమామలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అల్లుడు