అద్వానీ సేవలు మరువలేనివి.. మోడీ బర్త్ డే విషెస్

అద్వానీ సేవలు మరువలేనివి.. మోడీ బర్త్ డే విషెస్

న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీకి ప్రధాని మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజల జీవితాలను మెరుగుపర్చడంలోనూ.. మన సంస్కృతి, సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లడంలోనూ అద్వానీ కృషి మరువలేనిదని మోడీ అన్నారు. అద్వానీకి దేశం చాలా రుణపడి ఉందన్నారు. మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అద్వానీ ఇంటికి వెళ్లి ఆయన్ను కలసి విషెస్ చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం: 

సైడ్ ఇవ్వలేదని బస్సు డ్రైవర్ పై ఎమ్మెల్యే అనుచరుల దాడి

కేంద్రం వడ్లు కొనకుంటే రాష్ట్రం ఏమీ చేయలేదు

‘మా’ అధ్యక్షుడు విష్ణు కూడా స్థానికేతరుడే