fuel prices

వ‌రుస‌గా నాలుగో రోజు పెట్రోల్ ధ‌ర పెంపు

క‌రోనా లాక్ డౌన్ స‌మ‌యంలో 82 రోజుల పాటు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల జోలికి రాని ఆయిల్ కంపెనీలు నాలుగు రోజుల నుంచి వ‌రుస‌గా రేట్లు పెంచుకుంటూ వ‌స్తున్నాయి.

Read More