telangana updates
మేడారం ఆలయ అభివృద్ధికి వంద ఎకరాల భూసేకరణ: మంత్రి సీతక్క
ఇప్పటికే 50 ఎకరాలు సేకరించినం ఆలయ శాశ్వత అభివృద్ధికి ప్రత్యేక కమిటీ తల్లుల వాస్తవ చరిత్ర తెలిసేలా శిలాశాసనాల ఏర్పాటు: మేడారంల
Read Moreఅతిపెద్ద టాస్క్..ట్రాఫిక్
మేడారం (జయశంకర్ భూపాలపల్లి), వెలుగు: మేడారం మహాజాతరలో ట్రాఫిక్ జాం ప్రధాన సమస్య. ప్రతిసారీ రోడ్లపై గంటల కొద్దీ వెహికిల్స్&zwnj
Read Moreసమ్మక్కా..వత్తున్నం!
‘సమ్మక్క.. సారక్క..’ రాష్ట్రంలో ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాట.. అందరిదీ మేడారం బాటే..! ఎప్పుడెప్పుడా అన్న రోజు రానే వచ్చింది
Read Moreబస్సు యాత్రపై క్లస్టర్ సమావేశం
సంగారెడ్డి టౌన్ , వెలుగు: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి సూచించారు
Read Moreహుస్నాబాద్ డివిజన్లో బంద్ పాక్షికం
హుస్నాబాద్, వెలుగు : సంయుక్త కిసాన్‌మోర్చా, కార్మిక సంఘాల ఐక్య వేదిక ఇచ్చిన పిలుపుతో గ్రామీణ భారత్ బంద్ ప్రభావం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్
Read Moreకలెక్టరేట్ వద్ద టీఎన్జీవోల ధర్నా
మెదక్, వెలుగు: అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య పిలుపు మేరకు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్
Read Moreకలెక్టర్‌ను కలిసిన ఛాంబర్ఆఫ్ కామర్స్ ప్రతినిధులు
కామారెడ్డి, వెలుగు: ఛాంబర్ఆఫ్ కామర్స్ ప్రతినిధులు గురువారం కలెక్టర్ జితేశ్ వీ పాటిల్‌ను కలిశారు. వ్యాపారాలకు సంబంధించిన పలు సమస్యలను కలెక్టర
Read Moreప్రభుత్వ భూములను కబ్జా చేస్తే చర్యలు : భవేశ్ మిశ్రా
కాటారం, వెలుగు : ప్రభుత్వ భూములను కబ్జా చేసే వారిపై చర్యలు తప్పవని భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రా హెచ్చరించారు. భూపాలపల్లి జ
Read Moreములుగు మెడికల్ కాలేజీలో త్వరలోనే క్లాస్‌లు : డీహెచ్ రవీందర్‌నాయక్
ములుగు, వెలుగు : ములుగు మెడికల్ కాలేజీలో త్వరలోనే తరగతులను ప్రారంభిస్తామని డీహెచ్ రవీందర్‌నాయక్ చెప్పార
Read Moreప్లాట్ల సమస్యలను మూడు రోజుల్లో పరిష్కరించాలి
జనగామ, వెలుగు : జనగామ పట్టణంలోని మల్లన్నగుడి వద్ద దొడ్డికొమురయ్య నగర్‌లోని 400, 401 సర్వే నంబర్‌లో ఉన్న ప్లాట్ల సమస్యలను మూడు రో
Read Moreమిర్చి కొనుగోళ్లలో కొత్తరకం దోపిడీ
రిమోట్‌తో ఎలక్ట్రికల్ కాంటాల నియంత్రణ పోలీసులకు ఫిర్యాదు చేసిన రైతులు చండ్రుగొండ,వెలుగు: గ్రామాల్లో మిర్చి కొనుగోలు లో దళా
Read Moreఆదిలాబాద్లో పలువురు ఎస్ఐల ట్రాన్స్ఫర్
కోల్‌బెల్ట్, వెలుగు: కాళేశ్వరం జోన్-–1 పరిధిలోని పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ గురువారం పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మంచిర్యాల జిల్లాకు చ
Read Moreచెన్నూర్ ఏడీఏ, ఏఓ సస్పెన్షన్
మంచిర్యాల/చెన్నూర్, వెలుగు: చెన్నూర్ డివిజనల్ అగ్రికల్చర్ ఆఫీసర్ (ఏడీఏ) బాపు, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ (ఎంఏఓ) కవిత సస్పెండ్ అయ్యారు. యూరియా ఇండెంట్ కోస
Read More












