హైదరాబాద్
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య..గోల్డెన్ జూబ్లీ పోస్టర్లు ఆవిష్కరణ
ఓయూ, వెలుగు: అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గోల్డెన్‌జూబ్లీ ఉత్సవాలను ఈ నెల 14, 15 తేదీల్లో ఘనంగా నిర్వహిస్తున్నట్లు సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క తెలిపారు.
Read Moreతెలంగాణ బార్డర్లో పోలీసుల బేస్ క్యాంప్‌పై మావోయిస్టుల మెరుపు దాడి
ఛత్తీస్ గఢ్-తెలంగాణ బార్డర్‌లోని జీడిపల్లి భద్రతా దళాల బేస్ క్యాంప్‌పై మావోయిస్టుల మెరుపు దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు మ
Read Moreనాగార్జునసాగర్, బుద్ధవనం కోసం రూ. 100 కోట్లు ఇవ్వండి
న్యూఢిల్లీ, వెలుగు: నాగార్జునసాగర్, బుద్ధవనం అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ రఘువీర్ రెడ్డి కోరారు. అలాగే, తెలంగాణ
Read Moreఇయ్యాల కొడంగల్‌లో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభం
కొడంగల్ నుంచే అల్పాహారం పథకం శ్రీకారం రూ.1200 కోట్లతో కొడంగల్ రోడ్ల డెవలప్ మెంట్ కొడంగల్, వెలుగు: ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల
Read Moreఫస్ట్ లిస్టులో పేరుంది.. ఇప్పుడు మాయమైంది
లంచం ఇవ్వలేదనే పేరు తొలగించిన్రు డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లు రాలేదంటూ కలెక్టరేట్లో మహిళల ఆందోళన హైదరాబాద్ సిటీ, వెలుగు: డబుల్ బెడ్
Read Moreపదవీ కాలం ముగిసే ముందు పనుల జాతర.. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లోనే 171 పనులకు నోటిఫికేషన్
కరీంనగర్‌లోని 37వ డివిజన్లోని రాంనగర్ వెజిటేబుల్ మార్కెట్ రెనోవేషన్ పనులకు 2021 జూన్‌లో పీపీ గ్రాంట్స్ కింద రూ.34 లక్
Read Moreఫోన్ ట్యాపింగ్కేసులో హరీశ్‌రావుపై ఎంక్వైరీ చేయొచ్చు: హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: హరీశ్ రావు మంత్రిగా ఉన్నప్పుడు తన, తన కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్ చేయించారంటూ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్&zw
Read Moreతెలంగాణ తల్లి విగ్రహం కవిత లెక్క ఉండే..మేం నమూనా మారుస్తున్నం: మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని దొరసానిలా తయారు చేశారని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఎమ్మెల్సీ కవిత ఫేస్ మాదిరి విగ్రహాన్న
Read Moreప్రశాంతంగా రైల్వే ట్రేడ్‌యూనియన్ ఎన్నికలు
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ రైల్వే కోచింగ్ డిపోలో సౌత్ సెంట్రల్ రైల్వే ట్రేడ్ యూనియన్ గుర్తింపు సంఘ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. ఐద
Read Moreఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల కోసం10న కలెక్టరేట్ల ముట్టడి
పోస్టర్లను ఆవిష్కరించిన బీసీ నేత ఆర్.కృష్ణయ్య బషీర్ బాగ్, వెలుగు: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌చేస్తూ ఈ నెల 10న &lsquo
Read Moreరాష్ట్రానికి రెండు కాటన్ రీసెర్చ్ సెంటర్లు
వరంగల్ మెయిన్ సెంటర్, ఆదిలాబాద్‌లో సబ్ సెంటర్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పత్తి పంటకు సంబంధించి రెండు అఖిల భారత సమన్వయ పత్తి పరిశోధన కేం
Read Moreవిద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా ఎన్.శ్రీధర్
హైదరాబాద్, వెలుగు: విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ ఎన్.శ్రీధర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయనకు పూర్తిస్థాయి
Read Moreరూ.కోటి ఇవ్వాలని యువతి బ్లాక్ మెయిల్.. అందుకే వాజేడు SI ఆత్మహత్య..!
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: ‘నన్ను నువ్వు శారీరకంగా వాడుకోవడం వల్లే ప్రెగ్నెంట్ అయ్యాను.. కోటి రూపాయలు ఇస్తే నాకు ఓకే.. ఎవరికి ఏం చెప్పను.
Read More













