ఐసీఏఆర్ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐసీఏఆర్ ఐఏఆర్ఐ) యంగ్ ప్రొఫెషనల్స్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఎస్సీ, మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. వృత్తి అనుభవం ఉండాలి.
వాక్ఇన్ ఇంటర్వ్యూ: మే 19.
సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ iari.res.inను సందర్శించండి.

