గాంధీ ఆస్పత్రిలో ‘టిక్ టాక్‘ డాక్టర్లు

గాంధీ ఆస్పత్రిలో ‘టిక్ టాక్‘ డాక్టర్లు

జనాల్లో టిక్ టాక్ పిచ్చి ముదురుతోంది. పని పక్కన పెట్టి టిక్ టాక్ వీడియోలు చేస్తూ టైం పాస్ చేస్తున్నారు. ఏ డిపార్ట్ మెంటులో చూసిన టిక్ టాక్ వీడియోలు చేసి పోస్ట్ చేస్తున్నారు. ఇప్పడు ఈ పిచ్చి గాందీ ఆస్ప్రత్రిలో డాక్టర్లకు పాకింది. ఒకవైపు రోగులు చికిత్స కోసం నానా ఇబ్బందులు పడుతుంటే మరోవైపు డాక్టర్లు , ఇతర సిబ్బంది ఇలా టిక్ టాక్ వీడియోలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు.ఈ విషయంపై సీరియస్ అయిన ఆస్సత్రి సూపరిండెంట్ వారిపై చర్యలు తీసుకున్నారు. ఫిజియో థెరపి డిపార్ట్ మెంట్ కు నోటీసులు పంపారు.