ఇంటర్ అర్హతతో ONGCలో జాబ్స్.. లాస్ట్ డేట్ దగ్గర పడింది అప్లై చేసుకోండి

ఇంటర్ అర్హతతో ONGCలో జాబ్స్.. లాస్ట్ డేట్ దగ్గర పడింది అప్లై చేసుకోండి

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, విదేశ్ (ఓఎన్​జీసీ) ఐసీఏఐ ఇండస్ట్రియల్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

పోస్టు పేరు: ఇండస్ట్రియల్ ట్రైనింగ్. 
మొత్తం ఖాళీలు: 7.
ఎలిజిబిలిటీ: చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) కోర్సులో ఇంటర్మీడియట్ లేదా సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) మార్గదర్శకాల ప్రకారం ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేయడానికి అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థులు 2003, జనవరి 1 లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలి.
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 4.
సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రినింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్ ongcvidesh.comను సందర్శించండి.