కరీంనగర్

బీఆర్ఎస్ గల్లీలో లేదు ఢిల్లీలో లేదు.. బీజేపీకి పది సీట్లు పక్కా: శివరాజ్ సింగ్

బీఆర్ఎస్ గల్లీలో లేదు.. ఢిల్లీలో లేదన్నారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.  జాతీయ పార్టీ అని చెప్పుకున్న బీఆర్ఎస్ ఎక్కడా లేకుండా పోయిందని

Read More

మెట్ పల్లి మున్సిపాలిటీ కార్యాలయం ముందు పారిశుధ్య కార్మికుల ధర్నా

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మున్సిపాలిటీ కార్యాలయం ముందు పారిశుధ్య కార్మికుల ధర్నా చేపట్టారు. తమకు గత రెండు నెల జీతాలు రావడం లేదని.. నాలుగు నెలల పీఆర్స

Read More

కరీంనగర్‌‌ కలెక్టరేట్​లో కలకలం.. బట్టల వ్యాపారి ఆత్మహత్యాయత్నం

కరీంనగర్ సిటీ, వెలుగు : గతంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని కరీంనగర్‌‌ కలెక్టరేట్‌లో ఓ వ్యాపారి ఆత్మహత్యాయత్నం చే

Read More

గడ్డం వంశీ పెద్దపల్లి నుంచి పోటీ చేయాలి

పెద్దపల్లి, వెలుగు:  రాబోయే పార్లమెంట్​ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌‌‌‌‌‌‌‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని చెన

Read More

జిల్లాల మార్పు ఉండదు : విజయ రమణారావు

సుల్తానాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల మార్పు చేయబోదని, హేతుబద్ధీకరణ మాత్రమే ఉంటుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు స్పష్టం చేశారు. సుల్త

Read More

హిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రన్‌‌‌‌‌‌‌‌ చట్టాన్ని రద్దు చేయాలి

గోదావరిఖని, వెలుగు: కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని ఆల్ డ్రైవర్స్ అసోసియేషన్ డిమాండ్​చేసింది. అసోసియేషన్​

Read More

రామగుండం బల్దియాకు ఆదాయ వనరులు పెంచాలి : ముజమ్మిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

గోదావరిఖని, వెలుగు: రామగుండం బల్దియాకు ఆదాయ వనరులను పెంపొందించే చర్యలు చేపట్టాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌

Read More

సర్కార్​ ఆఫీసులే టార్గెట్​గా చోరీలు

కరీంనగర్, వెలుగు: ఇటీవల జిల్లాలో గవర్నమెంట్ ఆఫీసులే టార్గెట్ గా జరుగుతున్న వరుస చోరీలపై అనుమానాలు తలెత్తుతున్నాయి. నిరుడు అక్టోబర్ 30న కలెక్టర్ క్యాంప

Read More

మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు డ్యామేజీతో తేలిన ముంపు భూములు

భూములు తేలినా  సాగుకు పనికి రావు    నాలుగేండ్లుగా కాళేశ్వరం బ్యాక్‌‌‌‌‌‌‌‌వాటర్‌&zw

Read More

మానేరులో ఇసుక తవ్వకాలకు బ్రేక్

కరీంనగర్, వెలుగు: కరీంనగర్​ జిల్లా మానేరు నదిలో ఇసుక దోపిడీకి ఎట్టకేలకు చెక్ పడింది. ‘హాత్ సే హాత్ జోడో యాత్ర’లో భాగంగా పీసీసీ అధ్యక్షుడి

Read More

జనవరి14 రోజున సీఈఆర్ ​క్లబ్ ​మూత

    కార్మికులకు ఆటలను దూరం చేసిన మేనేజ్‌‌‌‌మెంట్     మిగతా రోజులు తెరిచి.. ఆదివారం మూయడంపై కార్మికుల

Read More

ఉద్యమకారులతోనే తెలంగాణ సాధ్యమైంది : ఎమ్మెల్యే విజయరమణారావు

        పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పెద్దపల్లి, వెలుగు : ఉద్యమకారులతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని పెద్దపల్లి ఎమ్మ

Read More

జోనల్​ విధానంపై సమీక్ష చేస్తాం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల టౌన్, వెలుగు : ఓల్డ్ పెన్షన్ స్కీం అమలుకు కృషి చేయడంతోపాటు జోనల్ విధానంపై సమీక్షిస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. పీఆర్టీయూ సంఘం క్యాల

Read More