లేటెస్ట్

దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా.. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. టూరిస్టులతో వెళ్తున్న మినీ బస్సు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు స్పాట్ లోనే చనిపోయారు. మరో 16 మంది

Read More

రూ.10 వేల కోట్ల జీఎస్టీ ఎగవేత... 10,700 బోగస్ సంస్థల గుర్తింపు

న్యూఢిల్లీ: జీఎస్టీ మోసాలను గుర్తించేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో రూ.10 వేల కోట్లకుపైగా జీఎస్టీ ఎగవేతలను గుర్తించారు. దాదాపు 10,700

Read More

ఈసారి వడ్లసాగులో రికార్డు..సగానికి పైగా సన్నాలే

సగానికిపైగా సన్నాలే రికార్డు స్థాయిలో 60శాతం సన్న వడ్ల సాగు మొత్తం 60.39 లక్షల ఎకరాల్లో వరి.. అందులో 36.80 లక్షల ఎకరాల్లో సన్న రకాలే సర్కార్ రూ

Read More

జోగులాంబ గద్వాలకు 8 మంది ప్రొబేషనరీ ఎస్ఐలు:ఎస్పీ శ్రీనివాసరావు

గద్వాల, వెలుగు: పోలీసు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న 8 మందిని ప్రొబేషనరీ ఎస్సైలుగా నియమించామని  జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. తేజస్విని, తా

Read More

ఇక ఆపరేషన్​ మూసీ..ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే ఇండ్ల కూల్చివేతలు

అక్రమ నిర్మాణాల కూల్చివేతపై అధికారుల కసరత్తు నది పరిసరాల్లో 13 వేల అక్రమ కట్టడాలు ఉన్నట్లు గుర్తింపు ముందుగా షెడ్లు, దుకాణాలు, గోదాములు నేలమట్ట

Read More

వేములవాడలో రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిల్లుల్లో అధికారుల తనిఖీలు 

వేములవాడరూరల్​, వెలుగు: వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలోని చెరువు శిఖం భూముల్లో రైస్‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

సరళ సాగర్ ప్రాజెక్టు  సైఫన్లు ఓపెన్

మదనాపురం, వెలుగు: సరళ సాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు భారీగా రావడంతో మంగళవారం రాత్రి ప్రాజెక్ట్ లోని ఆటోమెటిక్ సైఫన్లు ఓపెన్ అయ్యాయి. వరద

Read More

జాబ్ ఇష్టం లేక యువకుడి ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ మృతి

కన్నతల్లే చంపించిందని గ్రామస్తుల ఆందోళన  మెట్ పల్లి, వెలుగు: హోటల్ మేనేజ్మెంట్ కోర్సు వద్దు ఏదైనా జాబ్ చేసుకోమని తల్లిదండ్రులు మందలించడంత

Read More

పెండింగ్ పనులు స్పీడప్​ చేయాలి : కలెక్టర్ బి.సత్య ప్రసాద్

జగిత్యాల కలెక్టర్ బి.సత్య ప్రసాద్  జగిత్యాల టౌన్, వెలుగు: డబుల్ బెడ్ రూం ఇండ్ల పెండింగ్‌‌‌‌‌‌‌‌&z

Read More

సూర్యాపేట వరద బాధితులకు చేయూత :మహబూబ్ నగర్ రెడ్ క్రాస్ సొసైటీ

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మహబూబ్ నగర్ రెడ్ క్రాస్ సొసైటీ, తెలంగాణ రాష్ట్ర రెడ్ క్రాస్ సంస్థల సంయుక్త సహకారంతో సూర్యాపేట వరద బాధితులకు సాయం అందిం

Read More

నేడు ఉమ్మడి పాలమూరుకు మంత్రుల రాక

ప్రాజెక్టులను పరిశీలించనున్న రాష్ట్ర మంత్రులు  నాగర్ కర్నూల్ లో రివ్యూ మీటింగ్  నాగర్​కర్నూల్, వెలుగు :  మహబూబ్​నగర్​ జిల్లాల

Read More

రైతు ఇంటిపై బ్యాంకు అధికారుల దౌర్జన్యం

బెల్లంపల్లి రూరల్, వెలుగు : బ్యాంకులో తీసుకున్న అప్పును తిరిగి కట్టాలని ఓ రైతు ఇంటిపై బ్యాంకు అధికారులు దౌర్జన్యం చేశారు. ఇంటి తలుపును తొలగించి గొడవకు

Read More

పోలీస్‌లు డయల్‌ 100 కాల్స్​కు స్పందించాలి : సీపీ అనురాధ

సిద్దిపేట రూరల్, వెలుగు: పోలీస్ అధికారులు, సిబ్బంది డయల్ 100 కాల్స్ కు వెంటనే రెస్పాండ్ కావాలని సీపీ అనురాధ సూచించారు. మంగళవారం వార్షిక తనిఖీల్లో భాగం

Read More