లేటెస్ట్

డాకు మహారాజ్ బర్త్‌‌డే గిఫ్ట్‌‌గా భావిస్తున్నా.. ఊహించిన దానికంటే గొప్పగా తీశారు: ప్రగ్యా జైస్వాల్

బాలకృష్ణతో వరుస సినిమాలు  చేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను అంటోంది ప్రగ్యా జైస్వాల్. ‘అఖండ’ తర్వాత బాలయ్యతో ఆమె నటించిన సినిమ

Read More

సంక్రాంతికి పండగకు హైదరాబాద్లో ఆర్టీసీ స్పెషల్ ఏర్పాట్లు​

హైదరాబాద్​ సిటీ, వెలుగు: సంక్రాంతికి ఊరెళ్లే ప్రయాణికుల కోసం సిటీలో ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తున్నది. ఎంజీబీఎస్, జేబీఎస్​తో పాటు ఉప్పల్‌, ఆరాంఘర్&zw

Read More

జోరు కొనసాగేనా?..నేడు ఇండియా, ఐర్లాండ్‌‌ విమెన్స్‌‌ తొలి వన్డే

మంధాన, హర్లీన్‌‌, జెమీమాపై భారీ ఆశలు తొలి విజయం కోసం ఐర్లాండ్‌‌ ప్రయత్నాలు ఉ. 11 నుంచి స్పోర్ట్స్18, జియో సినిమాలో రాజ

Read More

హైదరాబాద్లో ఫార్మా కంపెనీ Eli Lilly జీసీసీ..వెయ్యి మందికి ఉద్యోగాలు

న్యూఢిల్లీ: ఫార్మా కంపెనీ ఎలీ లిలీ హైదరాబాద్​లో గ్లోబల్​ కేపబిలిటీ సెంటర్​ (జీసీసీ)ని ప్రారంభిస్తామని ప్రకటించింది. దీనికోసం వెయ్యి మందికిపైగా ఉద్యోగా

Read More

నుమాయిష్​లో జైళ్ల శాఖ స్టాల్

బషీర్ బాగ్, వెలుగు: తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నాంపల్లి గ్రౌండ్​లోని నుమాయిష్​లో ఏర్పాటు చేసిన స్టాల్​ను జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా గురువారం ప్రారం

Read More

ఎల్ఐసీ బీమా సఖికి యమక్రేజ్

హైదరాబాద్​, వెలుగు:  మహిళల ఎదుగుదల కోసం ఎల్​ఐసీ తీసుకొచ్చిన బీమా సఖి యోజనకు దేశవ్యాప్తంగా అద్భుత ఆదరణ కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ గత డిసెం

Read More

అడ్వర్టైజర్లకు యూజర్ల డేటా ఇవ్వలే: యాపిల్

యాపిల్ కంపెనీ ప్రకటన  వర్చువల్ అసిస్టెంట్ ‘సిరి’ డేటా దుర్వినియోగం ఆరోపణలపై స్పందన  న్యూయార్క్​:  తమ వర్చువల్​ అస

Read More

ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులో హరీశ్​ను అదుపులోకి తీసుకుని విచారించాలి : పంజాగుట్ట పోలీసులు

హైకోర్టుకు పంజాగుట్ట పోలీసుల వెల్లడి కౌంటర్  పిటిషన్ దాఖలు చేసిన ఏసీపీ హరీశ్ క్వాష్  పిటిషన్​పై నేడు విచారణ హైదరాబాద్, వెలుగు: ఫ

Read More

స్లాబ్‌‌ సెంట్రింగ్‌‌ కూలి ఏడుగురికి గాయాలు

గండిపేట, వెలుగు: బండ్లగూడ జాగీరులో లీగ్‌‌ లీడింగ్‌‌ ది చేంజ్‌‌ అనే నిర్మాణ సంస్థ చేపడుతున్న భారీ బిల్డింగ్​ స్లాబ్​ సెంట

Read More

భార్యను ఎంత సేపు చూస్తావ్‌‌? ఆఫీసుకొచ్చి పని చేయ్‌‌..ఎల్‌‌అండ్ టీ చైర్మన్ సుబ్రమణియన్

వారానికి 90 గంటలు పనిచేయాలన్న ఎల్‌‌అండ్ టీ చైర్మన్ సుబ్రమణియన్ న్యూఢిల్లీ: ‘ఇంట్లో కూర్చోని ఏం చేస్తావ్‌‌‌&zwnj

Read More

ఫారిన్‌‌లో ఉద్యోగమంటూ మోసం

పలువురి వద్ద రూ.30 లక్షలు వసూలు చేసినట్లు ప్రచారం ఎర్రుపాలెం, వెలుగు : ఫారిన్‌‌ పంపిస్తానంటూ పలువురి వద్ద డబ్బులు వసూలు చేసి మోసం చే

Read More

కేటీఆర్ ఓ డ్రామా ఆర్టిస్టు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ ఓ డ్రామా ఆర్టిస్టు అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి  వెంకట్​ ఫైర్​ అయ్యారు. గురువారం ఆయన హైదరాబాద్ లో మీడియాకు ఒక ప్రకట

Read More