లేటెస్ట్

ఏరు ఫెస్టివల్ కు రెడీ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడు రోజుల పాటు టూరిస్టులకు కనువిందు

నేటి నుంచి మూడు రోజుల పాటు టూరిస్టులకు కనువిందు     భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టూరిజం డెవలప్​మెంట్​కు ఇది తొలి అడుగు భద్రాచలం,

Read More

పసి కందు మృతికి డ్యూటీ డాక్టరే కారణం .. శిశువు కుటుంబ సభ్యులు, బంధువుల ఆందోళన

నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వాస్పత్రి వద్ద ఘటన  దేవరకొండ, వెలుగు : ఆస్పత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతోనే పసికందు మృతి చెందినట్టు కుట

Read More

శిల్పారామంలో గాంధీ శిల్ప బజార్ మేళా షురూ

మాదాపూర్, వెలుగు: సంక్రాంతి పండుగ సందర్భంగా మాదాపూర్ శిల్పారామంలో ‘గాంధీ శిల్ప బజార్ మేళా’ను ఏర్పాటు చేశారు. హ్యాండీ క్రాప్ట్ డెవలప్​మెంట్

Read More

చెన్నూరులో రెండు తలల పామును తరలిస్తున్న ముఠా అరెస్టు

ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ అధికారులు చెన్నూరు, వెలుగు: రెండు తలల పామును తరలిస్తున్న ముఠాను ఆదిలాబాద్ ఫారెస్ట్ అధికారులు ప

Read More

మూడూర్ల ప్రజల జుట్టు ఊడిపోతోంది..మహారాష్ట్రలో విచిత్ర పరిస్థితి!

రంగంలోకి దిగిన హెల్త్ ఆఫీసర్లు ముంబై: మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ప్రజలు వింత సమస్యను ఎదుర్కొంటున్నారు.షెగావ్ తహసీల్‌‌‌&zw

Read More

నాలాలో ఇండస్ట్రియల్​ వేస్ట్​ తెచ్చి పోస్తున్నరు.. మేయర్​ విజయలక్ష్మికి బాలానగర్​ వాసుల ఫిర్యాదు

కూకట్​పల్లి, వెలుగు: జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్​ విజయలక్ష్మి బుధవారం బాలానగర్, అల్లాపూర్ ​డివిజన్లలో పర్యటించారు. చాలా కాలంగా పెండింగ్​ పడిన సమస్యలపై స్

Read More

రఘునాథగూడెంలో కలుషిత నీరు తాగిన 15 మందికి అస్వస్థత

కల్లూరు, వెలుగు  :  ఖమ్మం జిల్లా కల్లూరు మండలం రఘునాథగూడెంలో బుధవారం కలుషిత నీరు తాగి15 మంది అస్వస్థతకు గురయ్యారు.  గ్రామంలోని బోరు పంప

Read More

బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొనివ్వలేదని యువకుడు సూసైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

పెనుబల్లి, వెలుగు : బైక్ కొనివ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల

Read More

ఎస్​హెచ్​జీ సోలార్ ​ప్లాంట్లకు..త్వరలో టెండర్లు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మహిళా సంఘాల ద్వారావెయ్యి మెగావాట్ల సోలార్ ​పవర్ ఉత్పత్తి: డిప్యూటీ సీఎం భట్టి ప్లాంట్ల కోసం ప్రతి జిల్లాలో150 ఎకరాల భూసేకరణ ఎంఎస్​ఎంఈల ఏర్పాటుక

Read More

హత్య కేసులో రౌడీషీటర్‌‌‌‌‌‌‌‌కు జీవిత ఖైదు

గండిపేట, వెలుగు: వ్యక్తి హత్య కేసులో రౌడీషీటర్‌‌‌‌‌‌‌‌కు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. అత్తాపూర్‌&zw

Read More

అయోధ్య రామాలయంలోకి స్పై కెమెరాతో ఎంట్రీ..గుజరాత్ వ్యాపారి అరెస్టు

అయోధ్య:ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామమందిరంలోకి స్పై కెమెరాతో వచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో అతడు గుజరాత్​లోని వడోదరకు చెందిన వ్యా

Read More

4 ప్రాజెక్టుల్లో రబ్బర్​ డ్యామ్స్​?

కొరియా టెక్నాలజీ వాడాలని సర్కారు యోచన మంత్రి ఉత్తమ్, అధికారులకుకొరియా సంస్థ యూయిల్​ ప్రజెంటేషన్​ సాఫ్ట్​లోన్స్​ కింద ప్రాజెక్టులుచేపట్టాలని మంత

Read More

మాజీ మంత్రి హరీశ్ రావు హౌస్ అరెస్ట్.. భారీగా పోలీసుల మోహరింపు

రంగారెడ్డి జిల్లా: మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండ మునిసిపాలిటీలో పుప్పాల గూడ క్రిన్

Read More