MBA పూర్తి చేశారా? ..నాబార్డ్ లో ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్ పోస్టులు

MBA పూర్తి చేశారా? ..నాబార్డ్ లో  ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్ పోస్టులు

నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (ఎన్ఏబీసీఓఎన్ఎస్)  ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్  పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

పోస్టు పేరు: ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్. 
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీఏ  పూర్తిచేసి ఉండాలి. బీమా రంగం, ఇన్సూరెన్స్ ఉత్పత్తుల రూపకల్పన  తదితర విభాగాల్లో కనీసం ఐదేళ్ల పని అనుభవం ఉండాలి. ఇన్సూరెన్స్ ఉత్పత్తులు, అండర్‌‌రైటింగ్ మార్గదర్శకాలపై అవగాహన ఉండాలి.
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: అక్టోబర్ 13. 
సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్ nabcons.comను సందర్శించండి.