హైదరాబాద్‌ NALSAR యూనివర్సిటీలో ఉద్యోగం! నెలకు మంచి జీతం.. వెంటనే అప్లై చేసుకోండిలా..

 హైదరాబాద్‌ NALSAR యూనివర్సిటీలో ఉద్యోగం! నెలకు మంచి జీతం.. వెంటనే అప్లై చేసుకోండిలా..

హైదరాబాద్‌లోని నల్సార్ లా విశ్వవిద్యాలయం ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టు పేరు: ట్రైనింగ్ & ప్లేస్​మెంట్ ఆఫీసర్. 

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మేనేజ్​మెంట్, హ్యూమన్ రిసోర్సెస్ (హెచ్ఆర్) లేదా సమాన రంగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేయాలి. ప్లేస్‌మెంట్ కో–ఆర్డినేషన్, కార్పొరేట్ రిలేషన్స్ లేదా కెరీర్ సర్వీసెస్ రంగంలో కనీసం 10 సంవత్సరాల సంబంధిత పని అనుభవం ఉండాలి.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: అక్టోబర్ 21. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.nalsar.ac.inను సందర్శించండి.