No promotion

ఆడవాళ్లు అయినందుకే నో ప్రమోషన్

అన్ని రంగాల్లో ముందుకు వెళుతున్నా మహిళలకు ఇంకా వివక్ష ఎదురవుతూనే ఉంది. మన దేశంలో 85 శాతం మంది మహిళలు ఈ వివక్ష కారణంగానే ఉద్యోగాలు పొందలేక పోతున్నారు.

Read More