బొమ్మాజీ దానం సేవలు మరువలేనివి

బొమ్మాజీ దానం సేవలు మరువలేనివి

బొమ్మాజీ దానం చేసిన సేవలు మరువలేనివన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. IAS, IPSలకు బొమ్మాజీ రోల్ మోడల్ అన్నారు. హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ హాల్ లో రిటైర్డ్ IAS బొమ్మాజీ దానం సంస్మరణ సభ జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి పాల్గొన్నారు. బొమ్మాజీ దానం సేవలను IPSలు గుర్తుచేసుకున్నారు.