26 మంది డీఎస్పీల బదిలీ

26 మంది డీఎస్పీల బదిలీ

హైదరాబాద్: పోలీసు డిపార్ట్ మెంట్​లో భారీగా బదిలీలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ అదనపు డీజీ లా అండ్ ఆర్డర్ జితేందర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

26-dsps-are-received-transfer-orders-in-telangana