లేటెస్ట్

వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎంపీ

శివ్వంపేట, వెలుగు : మండలంలోని పిలుట్ల గ్రామంలో మాజీ సర్పంచ్ రవి రూ.3 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్​ను ఆదివారం ఎంపీ రఘునందన్ రావు ప్

Read More

జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

అలంపూర్,వెలుగు: జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం చివరి రోజు, అమావాస్య కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు తరలి

Read More

వరి కొనుగోలులోతెలంగాణ దేశంలోనే నంబర్​ వన్​ : ఎమ్మెల్యే మదన్​ మోహన్ రావు

సదాశివనగర్​, వెలుగు : వరి   కొనుగోలులో  రాష్ర్టం నంబర్​వన్​గా నిలిచిందని, సీఎం రేవత్​ రెడ్డి వచ్చిన  తర్వాత రైతు పండుగ చేసుకోవడం గొప్ప

Read More

ఆర్మూర్​ జర్నలిస్టు కాలనీలో శ్రమదానం

ఆర్మూర్​, వెలుగు : ఆర్మూర్​ జర్నలిస్టు కాలనీ లో ఆదివారం శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 72వ వారం కాలనీలోని 11వ వీధి

Read More

ఒక్కొక్కటిగా బయటపడుతున్నా .. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల మాయాజాలం

గద్వాల, వెలుగు: మున్సిపల్  ఆఫీసులో టౌన్  ప్లానింగ్  ఆఫీసర్ల మాయాజాలం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రిక్రియేషన్  జోన్ లోని ల్యాండ్ క

Read More

ఆదిలాబాద్ జిల్లాలో వైభవంగా ఆరట్టు మహోత్సవం

అదిలాబాద్ ఫొటోగ్రాఫర్, వెలుగు : ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలో ఆదివారం ఉదయం నిర్వహించిన ఆరట్టు మహోత్సవం ప్రధాన వీధుల గుండా వైభవంగా సాగింది. మహి

Read More

యువత చదువుతో పాటు క్రీడల్లో ముందుండాలి : కలెక్టర్​ రాజర్షి షా

ఆసిఫాబాద్/ ఆదిలాబాద్​టౌన్, వెలుగు: యువత, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో ముందుండాలని ఆదిలాబాద్ ​కలెక్టర్​ రాజర్షి షా అన్నారు. పట్టణంలోని ఇందిరా ప్

Read More

కాంగ్రెస్, బీజేపీ పాలనపై చర్చకు సిద్ధమా : మహేశ్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పాలన, కేంద్రంలో బీజేపీ పదేండ్ల పాలనపై చర్చకు సిద్ధమా? అని బీజేపీ నేతలకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సవ

Read More

రానున్నది బీసీల రాజ్యమే: దాసు సురేశ్

నస్పూర్, వెలుగు: రానున్నది బీసీల రాజ్యమేనని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్​అన్నారు. ఆదివారం నస్పూర్ ప్రెస్ క్లబ్​లో జరిగిన ర

Read More

గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత నాదే : ఎమ్మెల్యే అనిల్ జాదవ్

నేరడిగొండ, వెలుగు: నియోజకవర్గంలోని గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగొండ మండలంలోని వాగ్

Read More

ఈ వారం ఆర్‌‌‌‌బీఐ ఎంపీసీపై ఫోకస్‌‌

వడ్డీ రేట్లలో మార్పుండదని అంచనా ముంబై: ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ వడ్డీ రేట్ల నిర్ణయం,  గ్లోబల్ ట్రెండ్స్&zwn

Read More

కొమురవెల్లి మల్లన్న ప్రసాదంలో పురుగులు

కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లన్న ప్రసాదంలో చనిపోయిన జెర్రి, పురుగులు కనిపించాయి. ఆదివారం హైదరాబాద్ కు చెందిన భక్తులు పులిహోర కొనుగోలు చేయగా అ

Read More

చూస్తూ ఊరుకోం.. బ్రిక్స్ ​దేశాలకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్​

వాషింగ్టన్: అమెరికాకు కాబోయే ప్రెసిడెంట్ డొనాల్డ్​ ట్రంప్ బ్రిక్స్​దేశాలకు ​స్ట్రాంగ్​వార్నింగ్​ఇచ్చారు. డాలర్‎కు ప్రత్యామ్నాయంగా ఉమ్మడి కరెన్సీని

Read More