ఆదిలాబాద్

మంచిర్యాల జిల్లాలో గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

మంచిర్యాల జిల్లా చెన్నూరు పీఎస్ లో డ్యూటీలో ఉండగానే ఘటన చెన్నూర్, వెలుగు: గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతిచెందిన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగ

Read More

అంగరంగ వైభవంగా నాగోబా జాతర.. ఆకట్టుకున్న ఆదివాసీల సాంస్కృతిక ప్రదర్శనలు

గురువారం పెర్సపేన్‌‌‌‌, బాన్‌‌‌‌ దేవతలకు మెస్రం వంశీయుల పూజలు ఇవాళ (జనవరి 31) ప్రజాదర్బార్‌‌&zw

Read More

కవ్వాల్​లో నైట్​ నో ఎంట్రీ

వన్యప్రాణుల రక్షణ దృష్ట్యా రూల్స్​ కఠినంగా అమలు రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు వెహికల్స్​కు బ్రేక్​ లోకల్ ​వెహికల్స్, బస్సులు, అంబులెన్స్​లకు

Read More

మంచిర్యాల జిల్లాలో వింత.. బావిలో నుంచి ఐదు రోజులుగా వేడి నీళ్లొస్తున్నయ్..!

మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. బావిలో నుంచి ఐదు రోజులుగా సెగలు కక్కుతూ వేడి నీళ్లొస్తున్నయ్. ఈ వింతను చూసేందుకు జనాలు ఆ బ

Read More

ప్రతి ఒక్కరూ గాంధీజీని ఆదర్శంగా తీసుకోవాలి: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

అహింసా మార్గంలో భారత దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహనీయులు గాంధిజీ అని,  ప్రతి ఒక్కరూ గాంధీ మహాత్మున్ని ఆదర్శంగా తీసుకోవాలని ప

Read More

గ్రామాల్లో ప్రజాపాలన సంబురాలు

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ నియోజ‌కవ‌ర్గంలోని పలు మండలాల్లో కాంగ్రెస్ నాయకులు బుధవారం ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించారు. మావ‌ల మండ&z

Read More

మంత్రి బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి

లక్ష్మణచాంద(మామడ), వెలుగు: ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్​ను అవమానపరిచేలా మాట్లాడిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని అంబేద

Read More

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును వెంటనే పూర్తిచేయాలి

బెల్లంపల్లి రూరల్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు నిధులు కేటాయించి యుద్ధప్రాతిపదికన పనులను చేపట్టాలని సీప

Read More

ఉమర్డాను ప్రత్యేక గ్రామపంచాయతీగా మార్చాలి

బజార్ హత్నూర్, వెలుగు: బజార్ హత్నూర్ మండలంలోని ఉమర్డా గ్రామాన్ని ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు బుధవారం ఎమ్మెల్యే అనిల్ జాదవ్​ను

Read More

బాలికల బంగారు భవిష్యత్​కు బాటలు వేద్దాం : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆసిఫాబాద్, వెలుగు: బాలికల సంరక్షణ, సంక్షేమానికి అధికారులు సమిష్టిగా కృషి చేయాలని ఆసిఫాబాద్​ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

Read More

సీఎం ప్రజావాణికి విశేష స్పందన

ఆదిలాబాద్, వెలుగు: పైలట్ ప్రాజెక్టు కింద ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఐఎఫ్​సీ సెంటర్లలో ఈనెల 27 నుంచి నిర్వహిస్తున్న సీఎం ప్రజావాణి కార

Read More

పూడ్చిన డెడ్ బాడీని బయటకు తీసి ఎముకలు ఎత్తుకెళ్లిన్రు.. బెజ్జూర్ మండలం ఏటిగూడలో కలకలం

కాగజ్ నగర్, వెలుగు : పూడ్చిన శవాన్ని బయటకు తీసి ఎముకలు సేకరించిన ఐదుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అమావాస్య రోజున శవం నుంచి ఎముకలు సేకరిం

Read More