ఫుట్ బాల్ ఆడుతూ ఎంజాయ్ చేసిన ఏనుగులు

ఫుట్ బాల్ ఆడుతూ ఎంజాయ్ చేసిన ఏనుగులు

మైసూరు  దసరా ఉత్సవాల  కవాతులో  పాల్గొన్న  ఏనుగులు   ఫుట్ బాల్  ఆడుతూ  రిలాక్స్ అయ్యాయి.  దసరా సంబరాల్లో  పాల్గొన్న ఏనుగులను  ….తిరిగి   కొడుగు  జిల్లాలోని  దుబారే  ఎలిఫెంట్  క్యాంప్ కు  తరలించారు  అధికారులు.  దీంతో  అక్కడే జంబోలు   తమ నైపుణ్యాన్ని  ప్రదర్శించాయి. మైసూరు దసరా ఉత్సవాల  కోసం గజరాజులు.. దుబారే  ఎలిఫెంట్  శిబిరంలో  ట్రైనింగ్ పొందాయి.  ఏనుగులు  ఫుట్ బాల్  ఆడుతుండగా  చూస్తూ  పర్యాటకులు  ఎంజాయ్ చేశారు.