సూర్యాపేట జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం

సూర్యాపేట జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం

సూర్యాపేట జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. 8 లక్షల విలువ గల 120 కేజీల గంజాయిని  పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ మోహన్  కుమార్ తెలిపారు.  వారి దగ్గర రెండు కార్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.