కొత్త లుక్తో అదరగొడుతున్న హృతిక్

కొత్త లుక్తో అదరగొడుతున్న హృతిక్

హృతిక్ కొత్త లుక్తో అదరగొడుతున్నాడు. న్యూఇయర్ సందర్భంగా సిక్స్ ప్యాక్ బాడీతో విషెస్ చెప్పాడు. జిమ్లో సిక్స్ ప్యాక్తో ఉన్న తన ఫొటోను షేర్ చేస్తూ  ‘‘ఆల్‌రైట్‌..లెట్స్ గో.. హ్యాష్‌ట్యాగ్ 2023 అంటూ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఫొటోనే షేర్ చేయగానే లైకులు, కామెంట్లు హోరెత్తాయి. బాలీవుడ్ స్టార్స్ సైతం కామెంట్స్ చేశాడు.

 హృతిక్ పోస్ట్ ను ఉద్ధేశిస్తూ లెట్స్ గో అంటూ హీరో వరుణ్ ధావన్ కామెంట్ చేయగా..పునీత్ మల్హోత్రా బూమ్ అంటూ కామెంట్ చేశాడు. ఇటీవ‌లె హృతిక్ త‌న ఇద్దరు కుమారుల‌ సహా గర్ల్ ఫ్రెండ్ సాబా ఆజాద్తో కలిసి ఫ్రాన్స్‌ టూర్కు వెళ్లాడు. ఆల్ప్స్ కొండ‌ల్లోని కౌర్చెవెల్ స్కీ రిసార్ట్ ప్రాంతంలో వాళ్లంతా ఎంజాబ్ చేశారు. క్రిస్మస్ రోజు ఆ ఫొటోను షేర్ చేసిన హృతిక్ మేరీ క్రిస్మస్ అంటూ విషెస్ చెప్పారు.