కుర్ర హీరోయిన్లకు సవాల్ విసురుతున్న 50 ఏళ్ల బ్యూటీ

కుర్ర హీరోయిన్లకు సవాల్ విసురుతున్న 50 ఏళ్ల బ్యూటీ

50 ఏళ్ల వయస్సులోనూ తన అందచందాలతో అలరిస్తోంది ముద్దుగుమ్మ మలైకా అరోరా(Malaikaarora). తన అందాలు ఆరబోసే ఫోటో లు, వీడియోలతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. 

తాజాగా అమిత్ అగర్వాల్‌ డిజైన్‌ చేసిన ఔట్ ఫిట్‌ లోనూ మలైకా అదరగొట్టేసింది. దీంతో కుర్రకారు మదిని మరో సారి పోగొట్టేసింది. అయిదు పదుల వయసులో మరీ ఇంత అందం, హాట్‌ ఫోజులా అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. కొంత మంది మాత్రం వయసుకు తగ్గట్టు వ్యవహరిస్తే బాగుంటుంది కదా అంటూ పెదవి విరుస్తున్నారు.

మరి ఈ లెవెల్లో తన హాట్ ఫోజులను చూపిస్తుందంటే.. యంగ్ హీరోయిన్స్ కూడా ఇటువంటి సాహసం చేయలేరేమో! కానీ మలైకా మాత్రం ఎలాంటి బెరుకు లేకుండా టాప్ లేపేసింది. 1998 లో దిల్‌ సే మూవీతో స్పెషల్ సాంగ్ తో అలరించిన ఈ ముద్దుగుమ్మ..ప్రస్తుతం పాన్ ఇండియా సెలబ్రిటీగా నిలిచింది.ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్నాయి.