ఆరు MLC స్థానాల్లో గెలిచేది మేమే

ఆరు MLC స్థానాల్లో గెలిచేది మేమే

ఆరు MLC స్థానాల్లో గెలిచేది తామే అన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. తాము ఎలాంటి క్యాంపులు నిర్వహించలేదన్నారు. ఓటర్లకు ఓటు ఎలా వేయాలో అవగాహన కల్పించడం కోసమే తమ పార్టీ ఓటర్లను ఒక్క చోటికి చేర్చినట్లు చెప్పారు. తమ పార్టీ ప్రజా ప్రతినిధుల మీద నమ్మకం ఉందన్నారు.