పవర్ఫుల్ లుక్

పవర్ఫుల్ లుక్

‘బాహుబలి’ తర్వాత భారీ బడ్జెట్ చిత్రాలకే కాదు..ఫ్రాంచైజీలకు కూడా క్రేజ్ పెరిగింది.చాలా మంది దర్శకులు రెండు మూడు పార్టులుగా సినిమాని ప్లాన్ చేస్తున్నారు.అయాన్ ముఖర్జీ కూడా ఆ బాటలోనే నడుస్తున్నాడు.అడ్వెంచరస్ ఫ్యాంటసీ ఫిల్మ్ ‘బ్రహ్మాస్త్ర’ను త్రీ పార్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తెరకెక్కిస్తున్నాడు.అపూర్వ మెహ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తా,కరణ్ జోహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో కలిసి భారీ బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ప్రొడ్యూస్ కూడా చేస్తున్నాడు.రణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీర్ కపూర్,ఆలియాభట్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్నారు.రీసెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అమితాబ్ లుక్ రిలీజయ్యింది.ఇప్పుడు నాగ్ లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని కూడా రివీల్ చేశారు.అనీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శెట్టి అనే పాత్రలో నటిస్తున్నారు నాగ్.ఆయన దగ్గర పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ నందీ అస్త్రం ఉంటుంది.తనెంత శక్తిమంతుడో తెలిసేలా ఈ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డిజైన్ చేశారు.నాగ్ చేతికి ఓ కడియం ఉంది.దాన్నుంచి ఏదో శక్తి వెలువడుతోంది.మొత్తంగా నాగ్ లుక్ ఆయన పాత్రపై ఆసక్తిని పెంచుతోంది.ఈ నెల 15న ట్రైలర్ విడుదల కానుంది.సెప్టెంబర్ 9న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.